Telugu Desam Party MP TG Venkatesh and Maganti Babu warned writer Kancha Ilaiah over his samajika smugglurlu komatollu book. <br />వివాదాస్పద రచయిత కంచ ఐలయ్యకు తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ శుక్రవారం ఘాటు కౌంటర్ ఇచ్చారు. <br />మన మీద, మన వ్యవస్థ మీద, మన కుటుంబం మీద కారుకూతలు కూయడం మానుకుంటే కంచ ఐలయ్యకు సన్మానం చేస్తామని టీజీ వెంకటేష్ అన్నారు. అంతేకాదు, ఆయనకు బాసటగా నిలుస్తామని చెప్పారు.